ఓటీటీలోకి కంగనా ఎమర్జెన్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

51చూసినవారు
ఓటీటీలోకి కంగనా ఎమర్జెన్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ మూవీని భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ మూవీ రిలీజ్‌కు అడ్డంకులు వస్తుండటంతో చిత్ర యూనిట్ ఓటీటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్