హైడ్రా ఏం చేయాలి

64చూసినవారు
హైడ్రా ఏం చేయాలి
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందితే.. హైడ్రా అధికారులు వాటిని ముందుగా గుర్తిస్తారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, తొలగించాలని ఆదేశిస్తారు. కూల్చడానికి గడువు ఇస్తారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించకపోతే, హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తారు. ప్రభుత్వ ఆస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్