కమెడియన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బాబు మోహన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ విషయాలు చెప్పారు. 'నేను రోజు 35 పాన్‌లు తినేవాడిని. ఒక రోజు పాన్ కోసం వెళ్లగా ఇద్దరు ఫోన్ చేసి మీరు ఆ పాన్ తినకండి అందులో విషం ఉందని చెప్పి ఏడ్చారు. అప్పటి నుంచి పాన్ తినడం మానేశా' అని చెప్పారు. కానీ విషం పెట్టి చంపాలనుకుంది ఎవరనేది మాత్రం చెప్పలేదు.