కాణిపాకం.. వినాయకుడు

65చూసినవారు
కాణిపాకం.. వినాయకుడు
సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం భాసిల్లుతోంది. సుమారు 1,000 ఏళ్ల కిత్రం కాణిపాకం ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. విహారపురి అనే గ్రామంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారింది. ఇక్కడ వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు.

సంబంధిత పోస్ట్