గాంధీ పిలుపుతో ఖాధీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన రావి నారాయణరెడ్డి

62చూసినవారు
గాంధీ పిలుపుతో ఖాధీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన రావి నారాయణరెడ్డి
1930లో మహాత్మా గాంధీ ప్రభావానికి లోనైన రావి నారాయణరెడ్డి ఉప్పు సత్యాగ్రహంలో గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా నిజాం రాష్ట్రంలో ఒక నిరసన సభ నిర్వహించాడు. కాకినాడ వెళ్లి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ పిలుపుతో తన సొంత ఊరులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాడు. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు ఉరిశిక్ష విధించినప్పుడు దానికి నిరసనగా హైదరాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్