‘స్త్రీ2’ పోస్టర్‌ కాపీ కొట్టారనే విమర్శలపై స్పందించిన దర్శకుడు అమర్‌ కౌశిక్

75చూసినవారు
‘స్త్రీ2’ పోస్టర్‌ కాపీ కొట్టారనే విమర్శలపై స్పందించిన దర్శకుడు అమర్‌ కౌశిక్
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా పోస్టర్‌ను ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’, ‘హ్యరీ పోటర్‌’లతో పోల్చుతూ కొందరు విమర్శించడంపై తాజాగా దర్శకుడు అమర్‌ కౌశిక్ స్పందించారు. కాపీ కొట్టడం తన ఉద్దేశం కాదన్నారు. ఈ కథలో రాజ్‌కుమార్‌రావు పాత్రకు ఎలాంటి సూపర్‌ పవర్స్‌ లేవని అతని దయ, అమాయకత్వం మాత్రమే అతడికి ఉన్న సూపర్‌ పవర్స్‌ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్