కరెంట్ అఫైర్స్: ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్

67చూసినవారు
కరెంట్ అఫైర్స్: ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్
ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొద‌టి స్థానంలో ఉన్నట్టు తాజా అధ్యయనం తెలిపింది. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచంలో ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. అయితే ఇందులో మన దేశంలోనే ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్‌ దేశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్