ధర్మారంలో ఘనంగా హోలీ సంబరాలు

1087చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రంగుల పండుగ హోలీ సంబరాలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ధర్మారం పట్టణానికి చెందిన వ్యాపారస్తులు ఒకరికొకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్