ఉపాధి హామీ కూలీల వద్ద బిజెపి ప్రచారం
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద బిజెపి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ. పెద్దపెల్లి బిజెపి పార్లమెంటు అభ్యర్థి గోమస శ్రీనివాస్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.