VIDEO: స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

60చూసినవారు
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో దీనికి శ్రీకారం చుట్టారు. పది సూత్రాలు ఒక విజన్‌ పేరిట దీన్ని రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్