చిరు వ్యాపారులకు పోలీసులు చిరుసాయం

75చూసినవారు
చిరు వ్యాపారులకు పోలీసులు చిరుసాయం
హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు. మంగళవారం హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున రూ. 30000 నగదును అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్