హుజురాబాద్: 15న అయ్యప్ప ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

64చూసినవారు
హుజురాబాద్: 15న అయ్యప్ప ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
హుజురాబాద్ పట్టణంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను బ్రహ్మ శ్రీ గూడ జడీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో జరుపుతున్నామని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ వ్రతములో పాల్గొను భక్తులు రూ. 1500 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంగళవారం సూచించారు.

సంబంధిత పోస్ట్