పోయిన సెల్ఫోన్ బాధితులకు ఇచ్చిన హుజురాబాద్ పోలీసులు

69చూసినవారు
పోయిన సెల్ఫోన్ బాధితులకు ఇచ్చిన హుజురాబాద్ పోలీసులు
హుజురాబాద్ డివిజన్ పరిధిలో కొంతకాలంగా సెల్ ఫోన్స్ పొగొట్టుకున్న బాదితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనిపెట్టిన దాదాపుగా 50 ఫోన్లను బుధవారం ఏసీపీ కార్యాలయం ఆవరణలో ఏసీపీ శ్రీనివాస్ వారికి తిరిగి అందజేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాాబాద్ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్