కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి

2963చూసినవారు
అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గురువారం జరిగిన గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆ ప్రమాణ స్వీకారంలో కౌశిక్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్