అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

308639చూసినవారు
అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్‌కేర్ కవరేజీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా రూ. 7,500 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్