విద్యార్థులే అధ్యాపకులైన వేళ

2253చూసినవారు
విద్యార్థులే అధ్యాపకులైన వేళ
విద్యార్థులే అధ్యాపకులైన వేళ, హుజురాబాద్ శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులుగా బాధ్యతలు స్వీకరిస్తూ పాఠ్యాంశాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల యందు అధ్యాపకులు ఎంత కష్టపడతారు ఎంత ఇష్టపడి చెబుతారో మాకు ఈరోజు అర్థమైందని, విద్యకు ఉండే గొప్పతనం మరువలేనిదని విద్యార్థులు వారి భావనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ బల్బును వెలిగిస్తే విద్య మన లైఫ్ ని వెలిగిస్తుంది అని అధ్యాపకులకు ఉండే లక్షణాలని ఎలా బోధించాలో ఇలా జీవించాలో సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్