గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

51చూసినవారు
గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామ హామ్లెట్ గ్రామం భషీర్ పల్లి ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ , బాపూరావు నాయక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్