ఘనంగా ఈస్టర్ వేడుకలు

1540చూసినవారు
ఘనంగా ఈస్టర్ వేడుకలు
లోకానికే మహోదయం యేసు క్రీస్తు పునరుత్థానం అని జగిత్యాల సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఫాదర్ జీవరత్నం అన్నారు. ఆదివారం ఈస్టర్ వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని వివిధ క్రైస్తవ దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ సిఎస్ఐ వెస్లీ చర్చీతో పాటు, హెబ్రోన్, ధరూరు క్యాంపు, గోవింద్ పల్లి, బీట్ బజార్ చర్చీలలొ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్