జగిత్యాల: అద్వాని జన్మదిన వేడుకలు స్వీట్లు పంపిణి

66చూసినవారు
జగిత్యాల: అద్వాని జన్మదిన వేడుకలు స్వీట్లు పంపిణి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్. కే. అద్వాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఎల్‌కే అద్వాని చేసిన సేవలు అనంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్