గౌడ సంఘం ఆధ్వర్యంలో రాములోరికి పూజలు

1568చూసినవారు
గౌడ సంఘం ఆధ్వర్యంలో రాములోరికి పూజలు
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. నేడు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ ఎల్లమ్మ దేవాలయ సమీపంలో గౌడ్ సంఘం బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కొబ్బరి కాయలు కొట్టి పూజలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్