ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ల‌వ్ మ్యారేజ్

323952చూసినవారు
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ల‌వ్ మ్యారేజ్
ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న ఘ‌ట‌న తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏన్కూరులో జ‌రిగింది. ఏన్కూరు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌, ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందు అనే యువకుడు ఇన్‌స్టా వేదికగా ప్రేమించుకున్నారు. ఈ విష‌యాన్ని వారు ట్రాన్స్‌జెండర్‌ సంఘం సభ్యులకు తెలపగా.. వారు దగ్గరుండి వివాహం జరిపించారు. ఏన్కూరు మండలంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వారు ఘనంగా పెళ్లి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్