మూడేళ్ళ తర్వాత ఉద్యోగ విరమణలు

2911చూసినవారు
మూడేళ్ళ తర్వాత ఉద్యోగ విరమణలు
ప్రభుత్వ ఉద్యోగంలో దశాబ్దాల పాటు సేవలందించిన 61 ఏళ్ల పెంపుతో ఆదివారం ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని జిల్లా కార్యాలయంలో జగిత్యాల జిల్లాకు చెంది వివిధ జిల్లాల్లో, జిల్లాలో ఉద్యోగ విరమణ పొందుతున్న 12 మందిని సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్