ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 25,500 చెక్కును శాసన సభ్యులు డా. కవ్వంపెల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఐరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దొరగొల్ల మల్లయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.