ఉపాధ్యాయునికి చేయూత

76చూసినవారు
ఉపాధ్యాయునికి చేయూత
రాయికల్ మండలంలోని మూటపెల్లి గ్రామంలో తమ చిన్ననాటి గురువు మారంపెల్లి నర్సయ్య సారు దీన పరిస్థితికి చలించి పూర్వ విద్యార్థులు (2000-2001) (7వ తరగతి) ఉపాధ్యాయునికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించారు. తమకి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడి దిన పరిస్థితి తమహృదలని కలిచివేసిందాన్నారు. పూర్వపు విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉంటే ఉపాధ్యాయుడికి సహాయం చేయవలసిందిగా కోరారు. విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్