కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక... పార్టీలోకి ఆహ్వానించిన జువ్వాడి

2572చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక... పార్టీలోకి ఆహ్వానించిన జువ్వాడి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ప్రారంభించినారు. అనంతరం నాగులపేట గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి జువ్వాడి నర్సింగ్ రావు ఆహ్వానించినారు.

సంబంధిత పోస్ట్