ఇల్లంతకుంట: తహశీల్దార్‌కు వడ్లు కొనుగోలు చేయాలని వినతి పత్రం అందచేత

82చూసినవారు
ఇల్లంతకుంట: తహశీల్దార్‌కు వడ్లు కొనుగోలు చేయాలని వినతి పత్రం అందచేత
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వం వడ్ల కొనుగోలు తక్షణమే చేయాలని తహశీల్దార్ కి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చింతలపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్