విద్యార్థినికి కలెక్టర్ అభినందన

1557చూసినవారు
విద్యార్థినికి కలెక్టర్ అభినందన
చదువులతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సంగీత కబడ్డీ పోటీల్లో ఎంపికై క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచగా, శనివారం కలెక్టర్ రూ. 3, 300 చెక్కును బహుమతిగా అందించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ఉత్తేజపరచాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్