భారీ గణనాథుని నిమజ్జనోత్సవం

59చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54 ఫీట్ల గణనాధుడి నిమజ్జోత్సవం అట్టహాసంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలు తిలకించారు. డీజే చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ. హోరెత్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్