అమ్మ కథ వీడియో పాట ఆవిష్కరణ

56చూసినవారు
అమ్మ కథ వీడియో పాట ఆవిష్కరణ
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కొలిపాక శ్రీకాంత్ రూపొందించిన అమ్మ కథ వీడియో పాటను కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ శనివారం ముత్తారంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మాజీ సర్పంచ్ తూటి రజిత, రఫీ, నాయకులు మద్దెల రాజయ్య, వాజిద్ పాష, గాదం శ్రీనివాస్, కోల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్