ఒకే ఓవర్‌లో 4,4,4,4,0,6

569చూసినవారు
ఒకే ఓవర్‌లో 4,4,4,4,0,6
ఢిల్లీలో SRH ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 6వ ఓవర్లో ట్రావిస్ హెడ్ వరుసగా 4,4,4,4,0,6 పరుగులు చేసి ఒకే ఓవర్లో ఏకంగా 22 రన్స్ రాబట్టాడు. ప్రస్తుతం SRH స్కోరు 8.3 బంతుల్లో 145/2గా ఉంది. హెడ్ 89* (31 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు), క్లాసెన్ 8* (5 బంతుల్లో ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్