ఐఎన్ టియుసి గేట్ మీటింగ్

75చూసినవారు
ఐఎన్ టియుసి గేట్ మీటింగ్
రామగిరి మండలం ఆర్జీ 3 ఏరియా పరిధిలోని ఓసీపీ 2 బొగ్గు ఉపరితల గనిలో మంగళవారం ఫిట్ సెక్రెటరీ రామిండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ 3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, గడ్డం తిరుపతి యాదవ్, అసంఘటిత జిల్లా కార్మిక ఐఎన్ టియుసి అధ్యక్షులు దాసు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్