మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

65చూసినవారు
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో జిల్లా నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి ఏసిపి క్రిష్ణ, ఆర్డీఓలు గంగయ్య, హనుమనాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్