May 07, 2024, 12:05 ISTవాహన తనిఖీల్లో లక్షల రూపాయలు సీజ్May 07, 2024, 12:05 ISTమెట్ పల్లి పట్టణంలోఓల్డ్ బస్టాండ్ దగ్గర వాహన తనిఖీల్లో మంగళవారం ఎలాంటి ఆధారాలు లేని 4, 00 000 లక్షల రూపాయలు సీజ్ చేసి గ్రీవియన్స్ కమిటికి పంపడ మైనదని మెట్ పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు.స్టోరీ మొత్తం చదవండి
May 07, 2024, 17:05 IST/వేములవాడవేములవాడఅనునిత్యం అన్నదానంMay 07, 2024, 17:05 ISTవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనునిత్యం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు. మంగళవారంతో 1106 రోజులకు అన్నదాన కార్యక్రమం చేరుకుందని ట్రస్టు సభ్యులు మధు మహేష్ స్వచ్ఛందంగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.