మెట్ పల్లి రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమైన ఫ్లెక్సీ
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సోమవారం పట్టణ శివారులో రైల్వే ట్రాక్ దగ్గర గుంతలు ఇబ్బందికరంగా మారింది. ఈ గుంతలను పూడ్చమని ప్రభుత్వాధికారులకు, ఆర్అండ్బి అధికారులకు మున్సిపల్ అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ప్రత్యక్షమైన ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ గుంతలు మరమ్మత్తులు చేయమని పెట్టడం చర్చనీయాసమైంది.