అందరికి ఆపద్బాంధవుడు అల్లం వినోద్

62చూసినవారు
అందరికి ఆపద్బాంధవుడు అల్లం వినోద్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ నగర్ కి చెందిన నూనె రాజ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. ఈ సందర్బంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే విజ్జన్న పై అభిమానంతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూనె పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.