ఘనంగా మొహర్రం వేడుకలు

56చూసినవారు
ఘనంగా మొహర్రం వేడుకలు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హిందూ ముస్లింలు పీరీలతో వాడవాడలు తిరిగి ఇంటింటా పీరీలతో దర్శనమిచ్చారు. మడిపెల్లి, కాల్వ శ్రీరాంపూర్, గంగారం పెద్దరాతుపల్లి, మొట్లపల్లి గ్రామాల్లో పీరీల పండుగను వైభవంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్