సిరిసిల్ల: 36వ వార్డు కౌన్సిలర్ రాజు బియ్యం వితరణ

73చూసినవారు
సిరిసిల్ల: 36వ వార్డు కౌన్సిలర్ రాజు బియ్యం వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం శుక్రవారం సుందరయ్య నగర్ కు చెందిన అక్కపెల్లి రాజవ్వ ఇటీవల మరణించగా ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, అడిగొప్పుల దేవదాస్, లింగంపెళ్లి దేవయ్య, కొండి రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్