శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం

1406చూసినవారు
భక్తులకు అందుబాటులో కి రానున్నా ఉచిత బస్సు సేవలు

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీ గా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంకి వచ్చేటువంటి భక్తులకు టి ఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు సేవలను అందిస్తుంది వేములవాడ ప్రధాన బస్టాండ్ నుండి ఆలయ పార్కింగ్ స్థలం వరకు ఈ ఉచిత బస్సు సేవలను అందిస్తున్నారు అందుకోసం 10 బస్సులను తయారు చేసి అందుబాటులో ఉంచింది ఆర్టీసీ యాజమాన్యం రేపటి నుండి ఈ సేవలు భక్తులకు అందుబాటులో కి రానున్నాయి

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్