కథలాపూర్ మండల కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ వర్షాకాలంలో ప్రబలుతున్న రోగాలపై శ్రద్ధ వహించాలని కార్యదర్శి వట్టూరి సాయినాథ్ అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రధాని కూడా ల వద్ద మురికి నీరును శుభ్రపరచాలని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. అదేవిధంగా ఇండ్లలో పేరుకుపోతున్న నీరును తొలగించాలని, కొబ్బరి బొండాలలో, ఇంట్లో ఉన్న మొక్కలలో నీరుని తొలగించి శుభ్రపరచాలని అప్పుడైతే దోమలు రాకుండా ఉంటాయని అవగాహన కల్పించారు.