ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

57చూసినవారు
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్