ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన కలెక్టర్

57చూసినవారు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన కలెక్టర్
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి రాగా, కలెక్టర్ కలిసి పూల మొక్క అందజేశారు.

ట్యాగ్స్ :