విగ్నేశ్వరునికి కాయిన్స్ తో తయారు చేసిన మాల

82చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరెపల్లి గ్రామంలో నెలకొల్పిన గణేష్ మహారాజ్ విగ్రహానికి ఆరేపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీన రాజు దంపతులు వన్ రూపీ కాయిన్స్ తో తయారు చేసిన దండను సమర్పించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరినీ చల్లంగా చూడు స్వామి అంటూ మండప నిర్వాహకులు కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్