రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలపై హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ (రోడ్స్) మోహన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.