శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పి

68చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పి
సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫెక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం, ఫార్వార్డ్ చేయడం చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసిన పోస్ట్ చేసిన వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయిని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల సంరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్