ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే పర్యటన వివరాలు

72చూసినవారు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9: 30 నిమిషాలకు రాజన్న ఆలయ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మద్యాహ్నం 2 గంటలకు మేడిపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో శ్రీపెద్దమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొంటారు. 3గంటలకు మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంతో పాటు భీమారం మండలంలో పర్యటన, సాయంత్రం 5 గంటలకు రూరల్ మండలంలోని ఫాజుల్నగర్, నూకలమర్రి, హన్మజీపేట గ్రామాల్లో పర్యటిస్తారు.

సంబంధిత పోస్ట్