తమ నేతల పార్టీ మార్పుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

147679చూసినవారు
తమ నేతల పార్టీ మార్పుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తమ పార్టీ నేతలను కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకోవడంపై BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. 'కుక్కల్మి, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీఫ్ పాలిటిక్స్' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్