కీర్తి సురేశ్‌ రఘు తాత ట్రైలర్‌ విడుదల

64చూసినవారు
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా నటిస్తున్న చిత్రం రఘు తాత. సుమన్‌ కుమార్‌ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు మేకర్స్‌. హిందీ అసలు తెలియని త‌మిళ అమ్మాయి బయటకి వెళ్తే ఎలాంటి సమస్యలను ఎదుర్కొందనే నేపథ్యంలో ట్రైలర్‌ని బాగా కట్ చేసారు. కేజీఎఫ్‌, సలార్‌ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పాపులర్ బ్యానర్‌ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండడటంతో భారీగా హైప్ క్రియోట్ అయింది. ఈ సినిమాకి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్