ఖలిస్థానీ ఉగ్రవాది సహాయకుడు అరెస్ట్

63చూసినవారు
ఖలిస్థానీ ఉగ్రవాది సహాయకుడు అరెస్ట్
కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ సంధు అలియాస్ లాండా కీలక సహాయకుడు బల్జీత్ సింగ్‌ను NIA అరెస్టు చేసింది. దీనిపై శుక్రవారం NIA ప్రకటన విడుదల చేసింది. వ్యాపారవేత్తలు, ప్రముఖుల నుంచి దోపిడీకి సంబంధించి నిందితులకు బల్జీత్ సింగ్ ఆయుధాలు సప్లై చేసే వాడని పేర్కొంది. బలవంతపు వసూళ్లతో సహా పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ ఆయుధాలను ఉపయోగించినట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్