అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి

56చూసినవారు
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సమకూర్చుకున్న అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో ఏఆర్ఓలు, పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షాన ర్యాండమైజేషన్ పూర్తిచేశామని చెప్పారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్