మడుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు

81చూసినవారు
మధిర మున్సిపాలిటీలోని మడుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గురువారం చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి అద్భుతంగా బోధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్